Ben stokes not satisfied with chennai pitch, as it's a low scoring wicket.
#IPl2021
#Chennai
#Chennaipitch
#BenStokes
#Mumbaiindians

మరోసారి చెన్నైలో చెపాక్ స్డేడియం పిచ్‌లపై రగడ మొదలైంది. భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ సందర్భంగా ఈ పిచ్‌పై పెనుదుమారం రేగిన విషయం తెలిసిందే. అసలు టెస్ట్ క్రికెట్ పనికిరాని పిచ్‌లను సిద్దం చేశారని మాజీ క్రికెటర్ల విమర్శలు గుప్పించారు. తాజాగా ఐపీఎల్ 2021 సీజన్ సందర్బంగా కూడా మళ్లీ అవే విమర్శలు వినిపిస్తున్నాయి. వికెట్ టర్నింగ్‌కు అనుకూలిస్తుండటంతో బ్యాట్స్‌మన్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు డ్యూ ప్రభావం కూడా ఉంటుండతో బ్యాట్స్‌మెన్‌కు రన్స్ సాధించడం కష్టంగా మారుతోంది. ఈ క్రమంలోనే చెన్నై వేదికగా జరిగే మ్యాచ్‌లన్నీ లో స్కోరింగ్ గేమ్స్‌గా ముగుస్తున్నాయి.